అమ్మ అనెడి అమృతపదమును అహరహము జపియించునతడు
ధర్మము తప్పని తాత్వికుడతడు కర్మబంధములనెల్ల ఛేదించునతడు.
Greatness of a person lies in the
stable personality but not in
prosperity and riches
విభూతి భూషితాంగ స్వర్ణ రుద్రమాలా ధారిణం।
మౌనముద్ర విస్పురత్ర్పభంజనార్తి భంజనమ్।
ప్రశాంత రూప శాంభవీ సుమాతృ గర్భ పద్మజమ్।
నమామ్యహమ్, నిరంజనమ్ హృదంతరే ధనంజయమ్।
If man is eternal, he neither remembers the almighty not he needs the God
అభయప్రదాతలనుచు, పలుకువారు పెక్కు అందలమెక్క ప్రయత్నించు భక్తులమనుచు భక్తిగ పీఠము నాశ్రయించువారు బహు కొద్ది అభయమునిచ్చి రక్షించు సద్గురు నందరిని
You Cannot reach God with Money; Devotion is the only path
పూదోటందెన్ని పుష్పములున్నను
భగవంతుని చెంత చేరునదొక్కటే భక్తులని తిరుగునెంద రెందరున్నను సద్గురు చెంత చేర్చు రూఢ భక్తి ఒక్కటే.
అనంత శక్తిరూపం
మౌనముద్ర స్ధగితమ్
వేదప్రియమ్ జ్ఞానినా గురుదేవమ్ సకల గుణనిధిమ్ నరరూపోత్తమమ్ శాంభవీ ప్రియభక్తమ్ ధనంజయమ్
.
The Guru is always alert to save his disciples
యత్ర యత్ర శాంభవీ పరమేశ్వర కీర్తనం తత్ర తత్ర ధనంజయ ప్రసాద సిద్యర్ధం
సర్వశాస్త్ర రత్నదీపం నిశాగ్ర బుద్ది ప్రదాతరమ్
సకల గుణాన్వితమ్ శాంభవీ ధనంజయమ్ నమామి.
మధుర మందస్మిత ప్రసన్న వదనారవిందమ్।
వక్షస్ధలస్ధగిత సాలగ్రామ సౌభాగ్య రూపమ్।
తం వీక్ష్యామి లలాట కుంకుమ ముక్తి సోపానమ్।
ప్రాతః స్మరామి శాంభవీ ధనంజయ పుణ్యనామమ్।
ఆశ్రిత జన హృదయానంద కారకమ్।
శ్రీ శాంభవీ ధనంజయ చరణార విందమ్।
గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః"
Previous
Next

About Shambhavi Trust

గురుర్ర్బహ్మ  గురుర్విష్ణు  ర్గురుద్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ  తస్త్మె శ్రీ గురువే నమః

Read More »

About Swamiji

Human Life has special place in this universe.

All the living things have the cycle of birth and death, where as man has a special place and superior to all other living beings.

He has the capacity to find out the secrets of the creation. Majority mankind is leading an animal life without knowing their destination and so craving for material prospects and pleasures.

Now he lacks peace and tranquility and unknowingly is in search of the same. Many vedic seers like Narada Maharshi, Veda Vyasa, the seven Great Rishis have probed and found the secrets of life and its destiny and tried to establish peace and tranquility among the people.

They have experienced the divine bliss and tried to share the pious and scrupulous way of life with their fellow beings. In Kaliyuga great gurus like Adi Sankaracharya guided the people to have the divine knowledge and the eternal bliss. They are termed as God incarnations.

Sri Sambhavi Dhananjaya Swamiji is among the galaxy of great Gurus. We are blessed to have the guidance of swamiji to lead a prosperous and spiritual life. His blessings purify the inner self and help us to transform by overcoming our negative karmas. Swamiji is like a guiding light for all seekers with strong desire to have the divine knowledge. Swamiji is a path finder and path shower of the truth. This website is small endeavour to introduce the divine incarnation, Sri Sambhavi Dhananjaya Swamiji.

Bhajans and Songs

Publications

Gallary

_SKR8046swamiji-111
DSC_2992
20 (3)
IMG_8427

Contact Us

If you need More Information. Contact us Between 11.00 AM to 6.00 PM IST

Ashramam Address

Shri Shambhavi Dhanamjaya Swamiji # 47-3-14, 5th Lane, Dwarakanagar, Visakhapatnam - 530 016. Andhra Pradesh, India.

Contact E-Mail

sdhananjayam@gmail.com

Contact Number

0891-2529252